జగన్‌పై పరిటాల సునీత తీవ్ర విమర్శలు

జగన్‌పై పరిటాల సునీత తీవ్ర విమర్శలు

ATP: సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడును బావిలో దూకండంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు. అనంతపురంలో ఆమె మాట్లాడుతూ.. బావిలో దూకాల్సింది వారు కాదని, నువ్వు దూకితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందని పేర్కొన్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి లేదని తెలిపారు.