CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

BHNG: పోచంపల్లి మండలం ధర్మారెడ్డి పల్లి గ్రామానికి చెందిన బిజిలి సురేష్ అనారోగ్యంతో పంజగుట్ట NIMS హాస్పిటల్‌లో చికిత్స పోందుతున్నారు. సురేష్‌కు సీఎం సహాయనిధి(CMRF) నుంచి మంజూరైన 75 వేల రూపాయల LOCని శనివారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.