చిట్వేల్‌లో ఓవర్‌లోడ్ లారీలు ప్రమాదకరం

చిట్వేల్‌లో ఓవర్‌లోడ్ లారీలు ప్రమాదకరం

అన్నమయ్య: చిట్వేల్ టౌన్‌లో ఓవర్‌లోడ్ లారీల రాక పెరుగుతోంది. ఎత్తైన మొద్దులు వేసుకుని రావడం వల్ల విద్యుత్ తీగలకు తగులుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాత్రి వేళల్లో తీగలు తెగి రోడ్డు మీద పడితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.