VIDEO: 'ప్రజలు ఇచ్చిన స్పష్టమైన మద్దతు.. కాంగ్రెస్ గెలుపు'

VIDEO: 'ప్రజలు ఇచ్చిన స్పష్టమైన మద్దతు.. కాంగ్రెస్ గెలుపు'

RR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు CM రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఇచ్చిన స్పష్టమైన మద్దతు అని లింగోజిగూడ కార్పొరేటర్ ధర్‌పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్మాన్ ఘాట్ చౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ BRS ఎంత అబద్ధాలు ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు.