'రేపు కారంచేడు మండల పరిషత్ సర్వసభ సమావేశం'

'రేపు కారంచేడు మండల పరిషత్ సర్వసభ సమావేశం'

ప్రకాశం: కారంచేడు మండల పరిషత్ సమావేశం మంగళవారం మండల పరిషత్ కార్యాలయం జరుగుతుందని ఎంపీడీవో నేతాజీ తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు హాజరవుతారని అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్యక్రమానికి హాజరు అవ్వాలని కోరారు.