విడుదల చేయకపోతే PSను ముట్టడిస్తాం: దాసోజు శ్రవణ్
HYD: మాజీ మంత్రి హరీష్ రావుని వెంటనే విడుదల చేయకపోతే PSను ముట్టడిస్తామని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ.. అక్రమంగా హరీష్ రావును, సబితా ఇంద్రారెడ్డిని, ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్ట్ చేసారని, వెంటనే బీఆర్ఎస్ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే హరీష్ రావు ఎక్కడ ఉంటే అక్కడికి, వేల మందితో వచ్చి ముట్టడిస్తామన్నారు.