ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద అటవీ అధికారుల బర్డ్స్ వాచ్

ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద అటవీ అధికారుల బర్డ్స్ వాచ్

MNCL: మంచిర్యాల అటవీ శాఖ అధికారులు హాజీపూర్ పరిధిలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఉదయం బర్డ్స్ వాచ్ నిర్వహించారు. ప్రాజెక్టు నీరు, చెట్లపై ఉండే పలు రకాల పక్షులను వీక్షించారు. 23 రకాల పక్షులు ప్రాజెక్టు వద్ద ఆవాసం ఉన్నట్లు గుర్తించామని లక్షెట్టిపేట రేంజ్ ఆఫీసర్ సుభాష్ తెలిపారు.