బాబోయ్.. చంపేస్తున్న చలి

బాబోయ్.. చంపేస్తున్న చలి

NZB: జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయాన్నే భయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో బుధవారం 12.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మునుముందు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.