ఉత్తమ సేవా పతకాలు అందుకున్న గురుకుల ప్రిన్సిపల్స్

ఉత్తమ సేవా పతకాలు అందుకున్న గురుకుల ప్రిన్సిపల్స్

NRPT: 79వ స్వతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పట్టణంలోని పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వివిధ శాఖల అధికారులకు ఉత్తమ సేవా పతకాలను శుక్రవారం అందించారు. మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఖాజా మహబూబ్ ఖాన్, కళాశాల ప్రిన్సిపల్ జగదీశ్వర్ రెడ్డిలకు ఈ అవార్డులు లభించాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.