VIDEO: అదరగొట్టిన మహిళా మల్లయోధులు

VIDEO: అదరగొట్టిన మహిళా మల్లయోధులు

KMR: మహమ్మద్ నగర్ మండలం కోమలంచలో కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి మల్లయోధులు తరలివచ్చారు. ముఖ్యంగా యువ మహిళలు కుస్తీ బరిలోకి దిగి తమ ధైర్యసాహసాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. విజేతలుగా నిలిచిన వారికి రూ. 2000,  రూ. 1000 నగదు బహుమతులు అందజేశారు. మహిళల నైపుణ్యాన్ని చూసి గ్రామస్థులు చప్పట్లతో అభినందించారు.