బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డి ఎన్నిక

బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డి ఎన్నిక

ATP: గుత్తి బార్ అసోసియేషన్ ఎన్నికలు ఇవాళ నిర్వహించారు. ప్రెసిడెంట్ పదవికి శ్రీకాంత్ రెడ్డి, మనోహర్ బాబు పోటీపడ్డారు. శ్రీకాంత్ రెడ్డికి 57, మనోహర్ బాబుకు 33 ఓట్లు వచ్చాయి. శ్రీకాంత్ రెడ్డి 24 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా నగదాని చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్గా రామ్మోహన్, కార్యదర్శిగా నవీన్‌‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.