VIDEO: ఎల్లమ్మ ఆలయంలో సంక్రాంతి ప్రత్యేక పూజలు

VIDEO: ఎల్లమ్మ ఆలయంలో సంక్రాంతి ప్రత్యేక పూజలు

NLG: నల్గొండ జిల్లా కనగల్లు మండలంలోని ధర్వేశిపురం స్టేజి వద్ద గల శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో గురువారం సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని అమ్మవారికి ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.