బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

PPM: సీతానగరం మండలం పెదబోగిలి పంచాయతీ మాజీ ఎంపీటీసీ సబ్బాను శ్రీనివాసరావు సతీమణి శైలజ గురువారం మృతి చెందారు. ఇటీవల కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ విశాఖలో తుది శ్వాస విడిచారు. కార్యకర్తల ద్వారా సమాచారం తెలుసుకున్న పార్వతిపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఇవాళ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.