బాలుడును గాయపరిచిన నక్క

బాలుడును గాయపరిచిన నక్క

ప్రకాశం: త్రిపురాంతకం మండలం అన్నసముద్రం మెట్ట వద్ద ఒక బాలుడిపై నక్క దాడి చేసింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆ నక్కను రాళ్ళతో కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటనలో బాలుడు రాజుకి స్వల్ప గాయాలు అవ్వగా, చికిత్స నిమిత్తం ఆ బాలుడును పురాంతకం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.