'ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన కళావత్ సోను'

NRPT: మండలంలోని ఊట కుంట తండా గ్రామానికి చెందిన నిరుపేద రైతుబిడ్డ నర్సింగ్ నాయక్ కూతురు కళావత్ సోను MBNR జిల్లా జడ్చర్ల TGWRS జూనియర్ మహిళా కళాశాలలో సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 987 (BIPC)మార్కులతో తన ప్రతిభను కనబరిచింది. దీంతో కళాశాల ఉపాధ్యాయ బృందం గ్రామ ప్రజలు తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.