VIDEO: 'జనరిక్ మెడిసిన్స్ అందుబాటులో ఉండేలా చూడాలి'

VIDEO: 'జనరిక్ మెడిసిన్స్ అందుబాటులో ఉండేలా చూడాలి'

HNK: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో జనరిక్ మెడిసిన్స్ అందుబాటులో ఉండేలా చూడాలని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. శాసన మండలిలో నేడు ఆయన మాట్లాడుతూ.. జనరిక్ షాపుల ఏర్పాటు కోసం కేంద్ర విధానాలు అనుకూలంగా ఉన్నాయని, రాష్ట్రంలో జనరిక్‌ను ప్రమోట్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.