పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఎప్పుడు?
1. నవంబర్ 1
2. డిసెంబర్ 1
3. నవంబర్ 3
4. డిసెంబర్ 3
నిన్నటి ప్రశ్న: 'దిత్వా' తుఫాన్ పేరును ఏ దేశం సూచించింది?
జవాబు: యెమెన్