హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు

HYD: బుద్ధభవన్‌లో సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.శంషాబాద్ గ్రామం ఆర్ఆర్ నగర్ అయ్యప్ప కాలనీలోని సర్వే నెం.748, 749లో పార్కుతో పాటు ప్రజా అవసరాలకు కేటాయించిన 4,794 గజాల స్థలం కబ్జాకు గురైందని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారన్నారు.