VIDEO: 'మరో 18 గంటలు అప్రమత్తంగా ఉంటే చాలు'

VIDEO: 'మరో 18 గంటలు అప్రమత్తంగా ఉంటే చాలు'

VSP: తుఫాను బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో మరో 18 గంటలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజవర్గ ఎమ్మెల్యే గణబాబు ప్రజలకు సూచించారు. మంగళవారం ఆయన సంతోష్ నగర్‌లోని పొంగుతున్న పెద్ద చెరువును పరిశీలించారు. మంగళవారం రాత్రి ప్రజలంతా కాస్త అప్రమత్తంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు.