తాగునీటి పథకాలపై ఎమ్మెల్యే సమీక్ష

తాగునీటి పథకాలపై ఎమ్మెల్యే సమీక్ష

అన్నమయ్య: కలికిరి మండలం నగిరిపల్లి నియోజకవర్గంలో తాగునీటి సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం RWS అధికారులతో సమీక్ష నిర్వహించారు. "హర్ ఘర్ జల్" పథకం కింద ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించే పనులు వేగవంతం చేయాలని, గ్రామాల్లో నీటి కొరతను నివారించి కులాయి ద్వారా శాశ్వత సరఫరా కల్పించాలని ఆదేశించారు.