'సుపరిపాలనలో సూపర్ పథకాలు'

'సుపరిపాలనలో సూపర్ పథకాలు'

SKLM: కూటిమి సుపరిపాలనలో ప్రజలకు సూపర్ పథకాలు అందుతున్నయని, కోసమాల పీఏసీఎస్ అధ్యక్షులు సలాన మోహనరావు అన్నారు. శుక్రవారం మెలియాపుట్టి మండలంలోని నడసంద్ర గ్రామంలో సుపర పాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ప్రభుత్వం పథకాల పై వివరించారు. సలాన మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు, ఆగస్టు 2 నుంచి అన్నదాత సుఖిభవ పథకాలు అందజేస్తారన్నారు.