'ప్రాజెక్టుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలి'

'ప్రాజెక్టుల పనులు వేగవంతంగా పూర్తి చేయాలి'

HYD: నగరంలో హై సిటీ, SRDP పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టులను చేపట్టిందని, పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.