BREAKING: కల్వకుంట్ల కవిత అరెస్ట్

BREAKING: కల్వకుంట్ల కవిత అరెస్ట్

TG: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్‌లో రైల్ రోకోలో పాల్గొన్న కవితను అరెస్టు చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. రైల్ రోకో చేపట్టారు. కవితను అరెస్ట్ చేసే సమయంలో.. ఆమె చేతికి స్వల్ప గాయమైంది. ఆమెను హైదరాబాద్ తరలిస్తున్నారు.