VIDEO: ఆలయాల వద్ద పల్స్ పోలియో

VIDEO: ఆలయాల వద్ద పల్స్ పోలియో

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతుంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సైతం ఇబ్బందులు పడకుండా అధికారులు చిన్నారులకు ఆలయం వద్దనే వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు.