బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

MBNR: మిడ్జిల్ మండలం దోనూరు గ్రామానికి చెందిన శివకుమార్ కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు గురువారం బాధిత కుటుంబానికి పరామర్శించి, రూ 5వేల అందజేశారు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రామేశ్వర్ రెడ్డి, సత్యం చారి, కే. శ్రీనివాసులు, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.