స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

NLR: అల్లూరు మండలంలోని నార్త్ మోపూరు చికెన్ మార్కెట్ ప్రాంగణంలో ఇవాళ చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ ఒక కేజీ మాంసం రూ. 246 ఫారం ఒక కేజీ మాంసం రూ. 220 బ్రాయిలర్ ఒక కేజీ స్కిన్ లెస్ మాంసం రూ. 270 ఒక కేజీ చేప ధర రూ.170 గతవారంతో పోలిస్తే ఈ వారం బ్రాయిలర్ చికెన్ ధరలు కాస్త స్వల్పంగా తగ్గాయి.