సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైంది: మాజీ ఎంపీ

సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైంది: మాజీ ఎంపీ

ADB: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైందని మాజీ ఎంపీ సోయం బాబురావు అన్నారు. బోథ్ మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగారావ్ పదవి విరమణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బాబురావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించిన ఉపాధ్యాయులు చిరస్మరణీయంగా నిలిచి ఉంటారని పేర్కొన్నారు.