VIDEO: టీం వర్క్‌తో పని చేస్తూ ముందుకు వెళ్తున్నాం: MLA నాయిని
HNK: వరంగల్, హనుమకొండ జిల్లాల అభివృద్ధికి టీం వర్క్ చేస్తూ సమిష్టిగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు. హనుమకొండలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఓరుగల్లు సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, గత పదేళ్లలో చేయని ఎన్నో పనులను రెండున్నర సంవత్సరాల పాలనలో చేసి చూపించామన్నారు.