చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే వీరేశం

చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే వీరేశం

నల్గొండ: కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామ మాజీ సర్పంచ్ ఐతగోని నారాయణ మనవరాలి జన్మదిన వేడుకల్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి, చిన్నారిని ఆశీర్వదించారు. వారి వెంట కట్టంగూరు మాజీ జెడ్పిటిసి, ప్రస్తుత రెండవ ఎంపిటిసి మాద యాదగిరి, అయితగోని అజయ్, మనిదీప్, పెద్ది యాదగిరి తదితరులు పాల్గొన్నారు.