VIDEO: 'బడిబాట కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే'

BHNG: బీబీనగర్ మండలం కొండమడుగు ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం జరిగింది. సామూహిక అక్షరాభ్యాసంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతోందని ఎంపీ చామల, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.