VIDEO: మునిపల్లెలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర
NZB: ఉగాదిని పురస్కరించుకుని జక్రాన్ పల్లి(మం) మునిపల్లిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.