VIDEO: బస్సు లారీ ఢీ.. తప్పిన ప్రమాదం

VIDEO: బస్సు లారీ ఢీ.. తప్పిన ప్రమాదం

KDP: ముద్దనూరు నుంచి జమ్మలమడుగుకు వస్తున్న RTC బస్సును జిప్సం లోడుతో వస్తున్న టిప్పర్ ఆదివారం రాత్రి ఢీకొట్టింది. జమ్మల మడుగు ఘాట్ రోడ్డులో టిప్పర్ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు పగిలి, ముందు భాగం డ్యామేజ్ అయింది. టిప్పర్ బోల్తా పడింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.