సామెత - దాని అర్థం
"అప్పు చేసి కొప్పు తీర్చిందట"
ఇది సాధారణంగా అనవసరమైన ఆర్భాటాలు, ప్రదర్శన కోసం ఉన్నదాని కంటే ఎక్కువ ఖర్చు చేయడం. అప్పులు చేసి విలాసాలు అనుభవించడం అనే సందర్భాల్లో ఈ సామెతను వాడతారు.