మిస్సింగ్ కేసులపై డీఎస్పీ శ్రీనివాస్ సమీక్ష

మిస్సింగ్ కేసులపై డీఎస్పీ శ్రీనివాస్ సమీక్ష

ప్రకాశం: ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్ జరిగింది. ఇందులో భాగంగా మిస్సింగ్ యూత్, గర్ల్ కేసులు, పెండింగ్ కేసుల పరిష్కారం, రౌడీ షీటర్ కదలికలపై సమీక్ష చేశారు. లా & ఆర్డర్ సుజావుగా కొనసాగేందుకు, ఎన్‌ఫోర్స్మెంట్ చర్యలను బలోపేతం చేయాల్సిందని సూచించారు. అనంతరం తుఫాన్‌ పట్ల స్థానిక పోలీసులు సజాగ్రతగా ఉండాలని హెచ్చరించారు.