విశాఖ జిల్లా టాప్ న్యూస్ 9PM
➢ విశాఖలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
➢ భీమిలి తీరంలో ‘హయత్ సెంట్రిక్’కు శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్
➢ నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన.. ఉత్తరాంధ్రకు పండగ: ఎమ్మెల్యే రమేష్ బాబు
➢ విశాఖ ఇసుకతోటలోని బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ చిరంజీవి