శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ శ్రీకాకుళం జిల్లా  జెడ్సీ సీఈవోగా రావాడ వెంకట్రామన్‌ను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
➢ జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన నైపుణ్యాభివృద్ది అధికారి సాయికుమార్
➢ మందస మండలంలో అబులెన్స్‌లో మహిళ ప్రసవం, తల్లీబిడ్డ క్షేమం
➢ బొబ్బిలిపేటలో ఘనంగా నిర్వహించిన డాన్స్ బేబీ డాన్స్ కల్చరల్ ప్రోగ్రాం