భీమవరంలో బీఎన్ఐ సమావేశం

భీమవరంలో బీఎన్ఐ సమావేశం

W.G: నిరంతర కృషి ఎన్నో విజయాలకు నాంది పలుకుతాయని, సాధించడానికి కష్టపడి పని చేసే తత్వం ముఖ్యమని పలువురు వక్తలు అన్నారు. భీమవరం అదుర్స్ బ్లాంకెట్ హాల్లో మంగళవారం బీఎన్ఐ సమావేశం నిర్వహించారు. ఒక పని చేసే ముందు వాటిని ఇంకా బాగా చేయగలిగే ఆలోచనలు, సృజనాత్మకత ఉండాలని, చేసే ప్రతి పనిలో విలువలు కనిపించాలన్నారు.