VIDEO: వైభవంగా ఉమామహేశ్వరాలయ వార్షికోత్సవం

VIDEO: వైభవంగా ఉమామహేశ్వరాలయ వార్షికోత్సవం

KMR: రామారెడ్డి మండలంలోని ఈసాన్నపల్లి గ్రామంలో పురాతన ఉమామహేశ్వర ఆలయ 29వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే ఆలయంలో విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.