ఇటుక పెళ్ళ ధరను తగ్గించండి: భవన నిర్మాణ కార్మిక సంఘం

ఇటుక పెళ్ళ ధరను తగ్గించండి: భవన నిర్మాణ కార్మిక సంఘం

WNP: పెంచిన ఇటుక పెల్ల రేట్లను వెంటనే తగ్గించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు గంధం మదన్, జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు. అందుకు సంబంధించి సోమవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతి పత్రం సమర్పించారు. పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇటుక ధరను తగ్గించాలన్నారు.