VIDEO: ‘మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వాలి’

VIDEO: ‘మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వాలి’

GNTR: పెదనందిపాడులో రైతులు ఆందోళన బాట పట్టారు. స్థానిక పాత బస్టాండ్ సెంటర్ వద్ద రైతు సంఘం నాయకులు, రైతులు కలిసి ధర్నా నిర్వహించారు. తాము పండించిన మొక్కజొన్న పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మొక్కజొన్నకు రూ.2400 కనీస మద్దతు ధర చెల్లించాలని పట్టుబట్టారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.