'ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలి'

'ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలి'

SRPT: పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ వేపురి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. బుధవారం నడిగూడెం KLN ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కరపత్రాలు బ్యానర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్ నాయక్ అధ్యాపకులు జానీపాషా, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.