‘కాంగ్రెస్‌కు కూడా మద్దతు ఇచ్చేవాళ్లం’

‘కాంగ్రెస్‌కు కూడా మద్దతు ఇచ్చేవాళ్లం’

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము వ్యక్తులు లేదా పార్టీలకు కాకుండా, విధానాలకు మాత్రమే మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. 'రామ మందిరం నిర్మించాలని మేము బలంగా కోరుకున్నాము. అందుకే బీజేపీకి మద్దతు ఇచ్చాము. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా రామ మందిరాన్ని నిర్మించాలనుకుంటే, మేము ఖచ్చితంగా వారికి మద్దతు ఇచ్చేవాళ్ళం' అని భగవత్ పేర్కొన్నారు.