22 సర్పంచ్, 22 వార్డుల నామినేషన్లు తిరస్కరణ
KMM: సింగరేణి మండలంలో 41 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ నామినేషన్లు 257 దాఖలు కాగా, స్క్రూట్నీలో 22 నామినేషన్లు తిరస్కరించబడి, 235 నామినేషన్లు అనుమతించబడ్డాయి. 356 వార్డులకుగాను 860 నామినేషన్లు దాఖలు కాగా, స్క్రూట్నీలో 22 నామినేషన్లు తిరస్కరించబడి, 838 నామినేషన్లు అనుమతించబడ్డాయి.