VIDEO: క్యూలైన్‌లో రైతుల మధ్య తోపులాట

VIDEO: క్యూలైన్‌లో రైతుల మధ్య తోపులాట

WGL: నెక్కొండ మండలంలోని సూరిపల్లి గ్రామంలో యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పట్లేదు. గ్రామ సహకార కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచి క్యూ లైన్‌లో నిల్చున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో స్వల్పంగా తోపులాట జరిగింది. తమకు సరిపడా యూరియా అందుబాటులోకి తీసుకొని రావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.