జేఎన్టీయూ వీసీతో ఎమ్మెల్యే భేటీ

జేఎన్టీయూ వీసీతో ఎమ్మెల్యే భేటీ

అనంతపురం జేఎన్టీయూ పరిపాలన విభాగంలో ఇవాళ వీసీ హంచాటే సుదర్శన రావును ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం యూనివర్సిటీ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, ఓఎస్డీ దేవన్న, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి, డైరెక్టర్ నాగప్రసాద్ నాయుడు పాల్గొన్నారు.