మున్సిపల్ ఖాళీ స్థలాల్లో దుకాణాల ఏర్పాటు

మున్సిపల్ ఖాళీ స్థలాల్లో దుకాణాల ఏర్పాటు

W.G: తాడేపల్లిగూడెం మున్సిపల్ పరిధిలో కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ స్థలాల్లో దుకాణాలను మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు రూ. 30 లక్షలతో సెకండ్ ఫ్లై ఓవర్ అప్రోచ్ రోడ్లులో తొలుత వీటిని ఏర్పాటు చేశారు. హాకర్ జోన్‌గా 20 దుకాణాలను నిర్మించి ఒక్కోటి రూ.4 వేలకు అద్దెకు నిర్ణయం చేశారు. ఇదే విధంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.