'ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం'

'ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం'

KNR: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా కేశవపట్నం గ్రామ రూపురేఖలు మారుస్తామని ఉపసర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని స్వచ్ఛంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.