అభివృద్ధి పనులకు వర్చువల్‌‌గా శంకుస్థాపన చేయనున్నDY.CM

అభివృద్ధి పనులకు వర్చువల్‌‌గా శంకుస్థాపన చేయనున్నDY.CM

W.G: భీమవరంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం వర్చువల్‌గా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. ఉదయం 11 గంటలకు గంగానమ్మ గుడి వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు.