BREAKING: భారీ వర్షం.. జాగ్రత్త..!

BREAKING: భారీ వర్షం.. జాగ్రత్త..!

HYD నుంచి ORR వరకు అనేక చోట్ల వరద బీభత్సం సృష్టిస్తుంది. RR జిల్లా తట్టి అన్నారంలో గరిష్టంగా 127.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. HYD ముషీరాబాద్ ప్రాంతంలో 121, ఉస్మానియా యూనివర్సిటీ 101.8, అడిక్మెట్ 93.3, హిమాయత్ నగర్ 73.3, మల్కాజ్గిరి 76, ఉప్పల్ 75.8, అల్వాల్ 74, గండిపేట 70.8, బండ్లగూడలో 57, నాంపల్లిలో 53 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.