ఎన్విరాన్మెంట్ జాతీయ సదస్సు ప్రారంభించిన కలెక్టర్

ఎన్విరాన్మెంట్ జాతీయ సదస్సు ప్రారంభించిన కలెక్టర్

HNK: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పింగిలి మహిళా కళాశాలలో ఇవాళ ఇంటర్ డిసిప్లినరీ మెటీరియల్స్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్-25 జాతీయ సదస్సును కలెక్టర్ ప్రావిణ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ విద్యార్థులు గౌరవ వందనం సమర్పించగా కలెక్టర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ డాక్టర్ చంద్రమౌళి పాల్గొన్నారు.